{"product_id":"rahasya-bharatham-lo-na-aadhyathmika-anveshana-paul-brunton","title":"Rahasya Bharatham lo Na Aadhyathmika Anveshana (Paul Brunton)","description":"\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e\u003ca\u003eరహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003cspan style=\"text-decoration: underline;\"\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\u003cb\u003e ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.\u003cbr\u003e”నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను… ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది…”\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45062630506543,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RahasyaBharathamloNaaAdhyatmikaAnveshana.jpg?v=1773828028","url":"https:\/\/books.ataka.in\/products\/rahasya-bharatham-lo-na-aadhyathmika-anveshana-paul-brunton","provider":"అటక","version":"1.0","type":"link"}