{"product_id":"raju-pedha","title":"Raju Pedha","description":"\u003cp\u003e\u003cspan\u003eఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక. వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ  విచిత్ర  సన్నివేశం  ఆధారంగా  రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివసించే మానవుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్ట్వేన్ రచించిన గొప్ప నవల ‘‘రాజు-పేద’’. సుమారు 55 ఏళ్ళనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదట సీరియల్గా, తర్వాత మళ్ళీ మళ్ళీ పుస్తకరూపంలో వెలువడి ఆంధ్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఈ అనువాదం ఈ కొత్తతరానికి మా సరికొత్త పాత కానుక.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504210993199,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Raju_Pedha_NANDURI_RAMMOHANRAO.jpg?v=1782044688","url":"https:\/\/books.ataka.in\/products\/raju-pedha","provider":"అటక","version":"1.0","type":"link"}