{"product_id":"rangularatnam","title":"Rangularatnam","description":"\u003cp\u003e\u003cspan\u003eగోదారెప్పుడూ అమ్మలాగే వుంది. గాలెప్పుడూ హాయి హాయిగా జాయి జాయిగా వుంది. ఆ తల్లి గోదావరి, ఆ చెల్లి గోదావరి, ఆ అక్క గోదావరి, ఆ పిల్ల గోదావరి, ఆ హాయి గోదావరిలోంచి హాయి హాయిగా వీస్తున్నాయి గాలులు. అటుపక్క జూస్తే కోటిపల్లి తీర్థవంతా కళకళ్ళాడిపోతుందా సాయంత్రం. ఆ తీర్థంలో, ఆ జనాల్లోంచి పరుగెట్టుకుంటావస్తున్నాడు లాటరీ టిక్కెట్లమ్మే రామప్రసాదు. పడతా లేస్తా అందర్నీ అన్నింటినీ తప్పించుకుంటా రంగులరాట్నం దగ్గరకొచ్చి, తిరుగుతున్నవాళ్ళంతా తిప్పుతున్న ఆ రాట్నాన్ని.... ఆ రంగులరాట్నాన్ని ఆపేసి వీర్రాజూ బుల్లెమ్మలతో ‘‘మీకు లాటరీ తగిలింది.... లక్షకాదు రెండు లక్షలు కాదు.... పదిలక్షలు’’ అంటా అరిచాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45058432303151,"sku":null,"price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/rangularatnam.jpg?v=1773683575","url":"https:\/\/books.ataka.in\/products\/rangularatnam","provider":"అటక","version":"1.0","type":"link"}