{"product_id":"rani-cafe-short-stories","title":"rani Cafe - Short Stories","description":"\u003cp\u003e\u003cspan\u003eIrani Cafe - Collection of Telugu short stories by V. Mallikarjun.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈ పుస్తకంలోని పదమూడు కథల్లో ప్రేమ కథలున్నాయి. కొన్ని విషాదంగా మిగిలిపోయే కథలున్నాయి. నేననుకోవడం... అది ఏ రూపంలో ఉన్నా, ప్రేమ అన్న దారంతోనే వాటిని కట్టిపడేశా. కథలన్నీ ఈ పేజీ తర్వాత వరుసగా ఉన్నాయి కాబట్టి, ఇంతకుమించి ఈ కథల గురించి నేనేం చెప్పదల్చుకోలేదు. ఎక్కడో ఉండి మీరు ఇందులోని ఏదో ఒక కథను చదువుతూ నన్ను గుర్తు చేసుకుంటుంటే, ఆ సమయానికి నేనూ మీ గురించి ఆలోచిస్తుంటానని గుర్తుపెట్టుకోండి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e- వి. మల్లికార్జున్ (ముందు మాట నుంచి..)\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"Premalu Pusthakalu","offers":[{"title":"Default Title","offer_id":45197232111663,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/iranicafetelugubook.jpg?v=1776008531","url":"https:\/\/books.ataka.in\/products\/rani-cafe-short-stories","provider":"అటక","version":"1.0","type":"link"}