{"product_id":"rupayi-cheppina-bhetala-kathalu","title":"Rupayi cheppina bhetala kathalu","description":"\u003ch4\u003eడబ్బులు లేని ప్రపంచాన్ని ఊహించగలరా? అసాధ్యం.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                   డబ్బులు లేకుండా బ్రతకగలరా? అసాధ్యం.\u003c\/h4\u003e\n\u003ch4\u003e               దేవుడు మనిషిని సృష్టిస్తే, మనిషి డబ్బుని సృష్టించాడు. ఆ డబ్బు మహత్యం ఎంత గొప్పదంటే అది లేకుండా మనిషి పుట్టడం సాధ్యం కాదు. చావటం కూడా సాధ్యం కాదు. మధ్యలో బతకడం ఎలాగూ డబ్బు మీదే ఆధారపడి వుంటుంది.\u003c\/h4\u003e\n\u003ch4\u003e              అయితే కొంతమంది వుంటారు. కోట్లకు పడగలెత్తి వుంటారు. డబ్బులకు కొదవే వుండదు. వాళ్ల తాతలో, తండ్రులో సంపాదించి ఇచ్చి వుంటారు. వాళ్లు ఎంత ఖర్చుపెట్టినా తరగని సంపద వుంటుంది.\u003c\/h4\u003e\n\u003ch4\u003e                                                                                                          -అరిపిరాలసత్యప్రసాద్ \u003c\/h4\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":45436555165743,"sku":null,"price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/RupayiCheppinaBethalaKathalu.jpg?v=1780854019","url":"https:\/\/books.ataka.in\/products\/rupayi-cheppina-bhetala-kathalu","provider":"అటక","version":"1.0","type":"link"}