{"product_id":"shabda-nisshabdalu","title":"Shabda Nisshabdalu","description":"\u003cp\u003eప్రపంచపు రణగొణ ధ్వనిలో భాగమవుతూనే, ఉచ్ఛ్వాస నిశ్వాసాల నిరంతరాయంలో నిశ్శబ్దాన్ని భద్రపరుచుకుంటాడు మనిషి. సొంత అనుభవమైనా, ఊహాజనిత ఉద్వేగమైనా, ప్రాకృతిక పరవశమైనా... అంతిమంగా కవిత్వమే వాటన్నింటి సూక్ష్మ స్వరూపం. శబ్దమైనా, నిశ్శబ్దమైనా, దృశ్యమైనా, నిర్దేశమైనా... అంతా ఆ జీవన వైవిధ్యమే! శబ్ద నిశ్శబ్దాల సమ్మేళనమే సింఫనీ.\u003c\/p\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":67589358420148,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/shabdanishabdaalu.jpg?v=1791910272","url":"https:\/\/books.ataka.in\/products\/shabda-nisshabdalu","provider":"అటక","version":"1.0","type":"link"}