{"product_id":"silakam-dabba","title":"Silakam Dabba","description":"\u003cdiv class=\"chaaya-sb-desc\"\u003e\n\u003cp\u003e“ఇందులో రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి గూడెం జీవితం, రెండు గూడెం నుంచి యునివర్సిటీ దాకా చదువులకు వెళ్ళిన పిలగాడి జీవితం. ఈ రెండు జీవితాలు ఒకదానికొకటి కలిసిపోయి ఒకే జీవితంగా కనిపిస్తాయి. కానీ కావు. గూడెం నుంచి తాను ఎప్పుడైతే దూరమై, పరాయి జీవిగా మారిపోయాడో ఆ వేదన, ఆ ఎడబాటు లోంచి పుట్టిన కథలు ఇవి. తనని తాను సర్దుబాటు చేసుకోవడం కాదు. అని తాను గూడెం. పిలగాడిగా బతికించుకోవాలని చేసిన నిస్సహాయ ప్రయత్నం ఈ కథలు.”\u003c\/p\u003e\n\u003cp\u003e–  గూండ్ల వెంకట నారాయణ\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"Chaaya Publications","offers":[{"title":"Default Title","offer_id":45081114017839,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Silakam-Dabba_Cover-F-800x1294.jpg?v=1774116398","url":"https:\/\/books.ataka.in\/products\/silakam-dabba","provider":"అటక","version":"1.0","type":"link"}