{"product_id":"sukumari","title":"Sukumari","description":"\u003cp\u003e\u003ca\u003e\u003cb\u003eసుకుమారి\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003c\/a\u003e\u003cb\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=%E2%80%8C%E0%B0%AF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF\"\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతలో కాలింగ్ బెల్ మోగింది!\u003c\/p\u003e\n\u003cp\u003eనేను వెళ్ళితలపుతీశాను.\u003c\/p\u003e\n\u003cp\u003eఎదురుగా బ్రహ్మీ!!\u003c\/p\u003e\n\u003cp\u003eనేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళలోలీలగా వద్దన్నా అశృవులు నిండుకుంటున్నాయి. అతను ఒక్కక్షణం నా కళ్ళలోకి సునిశితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవెంటనే రెండు చేతులలో ఎత్తి మా పడక గదిలోకి తీసుకవచ్చాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eఇదీ నా కథ!\u003c\/p\u003e\n\u003cp\u003eనా యీ జీవిత కథ నా చుట్టూ వున్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు గాని,మనోధైర్యం గానీ కలిగిస్తే అంతకుమించి ఆనందం….\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504196935727,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Sukumari_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043792","url":"https:\/\/books.ataka.in\/products\/sukumari","provider":"అటక","version":"1.0","type":"link"}