{"product_id":"swetha-gulabi","title":"Swetha Gulabi","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eశ్వేతగులాబి\u003c\/a\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను మెల్లగా తన నడుంచుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు. తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయి భుజాలు పట్టుకుని,వెనక్కి ఆనించి దిండుమీద పడుకోబెట్టాడు.  ఆ పడుకో బెట్టడంలో అన్నూ పయిట జారిపోయింది….\u003c\/p\u003e\n\u003cp\u003eఅతను లాకెట్ చూడగానే సర్పద్రష్టలా ఆగిపోయాడు. వంగి,ఆ లాకెట్ చేతుల్లోకి పట్టుకొని మరింత శ్రద్ధగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు,కనుబొమ్మల మధ్య చిన్నబొట్టు, అరవిరసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవరు? పారిజాతమే! నిశ్చేష్టుడయ్యాడు. అతని చూపులు ఆ లాకెట్టుకు అతుక్కు పోయినట్టుగా నిల్చిపోయినాయి.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504199721007,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Swetha_Gulabi_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782043979","url":"https:\/\/books.ataka.in\/products\/swetha-gulabi","provider":"అటక","version":"1.0","type":"link"}