{"product_id":"syra-seembali","title":"Syra Seembali","description":"\u003cp\u003e\u003cspan\u003eసీంబలి వాలిమామ కొడుకు. వాలిమామ లాగే మెండు ధైర్యం వున్నవాడు. అతని జీవితంలో కూడా అనేక విలువైన సంఘటనలున్నాయి. తండ్రి నుంచి, ప్రపంచం నుంచి నేర్చుకున్న చాలా పాఠాలున్నాయి. వాటిని కూడా పాఠకులు చదవాలి. సీంబలి పొందిన జ్ఞానాన్ని ఈ కథల్లో మీరు చదవొచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"అటక","offers":[{"title":"Default Title","offer_id":46139470020655,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/WhatsAppImage2026-09-07at10.37.44PM_1.jpg?v=1788801916","url":"https:\/\/books.ataka.in\/products\/syra-seembali","provider":"అటక","version":"1.0","type":"link"}