{"product_id":"teeram-chere-daaka","title":"Teeram Chere Daaka","description":"\u003cdiv id=\"shopify-block-ATUhEZUJZT20yTFlYV__description_product_nFFnKr\" class=\"shopify-block block-product__description my-custom rte slideIn-animate\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతీరం చేరే దాకా అనేది పదమూడు కథల సంపుటి. ఈ కథలన్నీ స్త్రీ ప్రధానంగానే ఉంటూ కథనాలు ముందుకి సాగుతాయి. ఇంట గెలిచాక రచ్చ గెలవమన్నారు. మన ఇంట్లో స్త్రీలని గౌరవించుకుని అర్థంచేసుకున్నప్పుడే సమాజంలో ఇతర స్త్రీలని గౌరవించి, అర్థంచేసుకునే మానసిక దృక్పథం ఏర్పడుతుంది. అందుకే ఈ పదమూడు కథలు, గర్భంలో పిండం దశ నుండి జీవితం చివరి దశ వరకు స్త్రీ జీవితంతో ముడి పడి ఉండే కొత్తతరం మానవ సంబంధాల గురించి, ఆ సంబంధాల దృశ్యా పురుషులు స్త్రీలపై తరతరాలుగా మోపబడ్డ ఆంక్షలు, పెత్తనాల గురించి, అవి వారిపై చూపే ప్రభావం గురించి, మారుతున్న ప్రపంచంలో ఆధునిక స్త్రీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, కోరికలు, సమస్యల గురించి... ఆధునిక మానసిక దృష్టికోణంలో అర్బన్, సెమీ-అర్బన్ నేపథ్యంలో చర్చించడం జరిగింది. స్త్రీల జీవితాలలో కేవలం పురుషులు చేసే తప్పిదాలే కాకుండా ఆ తప్పిదాల వెనుక స్త్రీల యొక్క పాత్ర, ప్రోద్బలం ఎంతగా ఉన్నదో ఈ కథల ద్వారా శోధించే ప్రయోగం చేయడం జరిగింది. కథలన్నీ స్త్రీ ప్రధానమే అయినా తటస్థ దృక్కోణం నుండి మానవ సంబంధాలని చూసి అర్థంచేసుకునే ప్రయత్నమే ఈ కథ సంపుటి ప్రధాన లక్ష్యం. కథనంలో వేగం, వైవిధ్యం, వ్యంగ్యం ఈ కథ సంపుటి ప్రధాన లక్షణాలు. నా చుట్టూ నిత్యం జరిగినవి చూస్తూ, వింటూ... ఒక నిస్సహాయ స్థితిలో నా కలం నుండి జారిపోయిన అక్షరాలే ఈ కథలు. - దినేష్\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbUJ1K3dwRzBiNVY0L__highlights_product_jnyTFx\" class=\"shopify-block block-product__highlights my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AbWRudENiZkgyYTlDc__key_features_product_EcAije\" class=\"shopify-block block-product__key-features my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-Ab2tkY2VDY29jS0g0S__media_lightbox_product_FqdmQ4\" class=\"shopify-block block-product__media-lightbox my-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AMFRLSzF6YzA2Zm1qb__pickup_availability_YTqPGA\" class=\"shopify-block block-product__pickup mb-custom slideIn-animate\"\u003e\u003c\/div\u003e\n\u003cdiv id=\"shopify-block-AVldDRzdiaG9KQkcxQ__complementary_w4ymBE\" class=\"shopify-block mb-custom\"\u003e\u003c\/div\u003e","brand":"Balabooks","offers":[{"title":"Default Title","offer_id":45461224652847,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/teeramcheredaaka.jpg?v=1781198881","url":"https:\/\/books.ataka.in\/products\/teeram-chere-daaka","provider":"అటక","version":"1.0","type":"link"}