{"product_id":"vennello-mallika","title":"Vennello Mallika","description":"\u003cp\u003e\u003cb\u003e\u003ca\u003eవెన్నెల్లో మల్లిక\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/a\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eవిజయ్,వైజయంతి మల్లికనిలీగల్ గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు.\u003c\/p\u003e\n\u003cp\u003eమల్లిక చెరో చెయ్యి పట్టుకుని విజయ్,వైజయంతి గుమ్మంలో కాలు పెడ్తుంటే “ఆగండి… ఆగండి… గృహప్రవేశం అలా కాదు చేయాల్సింది” అంటూ వరమ్మ ఎర్రనీళ్ళు వారి చుట్టూతిప్పి పారబోసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eముగ్గురు ఇంట్లోకి వస్తుంటే “స్వాగతం” అని వ్రాసి,మేరీ అట్టలు పట్టుకుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eవాసు ఆనాడు విజయ్ వేసిన మూడు కుందేళ్ళ ముఖాలతో వున్న డ్రాయింగ్ రెండుచేతులతో పట్టుకుని ఎదురువచ్చాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eవైజయంతి నవ్వేసింది. విజయ్ నవ్వాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eనేను ఇక “అమ్మగారు,అయ్యగారు అని పిలవకూడదట”అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ మల్లిక. విజయ్,వైజయంతి చెరో చెయ్యి చాపి మల్లికని దగ్గరకి తీసుకున్నారు.\u003c\/p\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45504202899503,"sku":null,"price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/Vennello_Mallika_Yaddanapudi_Sulochanarani.jpg?v=1782044141","url":"https:\/\/books.ataka.in\/products\/vennello-mallika","provider":"అటక","version":"1.0","type":"link"}