{"product_id":"vodka-with-varma","title":"Vodka with Varma","description":"\u003cp\u003e\u003cspan\u003eఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eచదివిన పుస్తకం ఈ ‘వోడ్కా విత్ వర్మ’\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cdiv class=\"entry-content\"\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు)\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eవర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు,\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- రత్న (వర్మ మాజీ భార్య)\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాము నాన్నని నేను ఎప్పుడు ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూసాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e- రేవతి (వర్మ కుమార్తె)\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003c\/div\u003e","brand":"Sahithi","offers":[{"title":"Default Title","offer_id":45057563820079,"sku":null,"price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0700\/7138\/6159\/files\/vodkawithvarma.jpg?v=1773670763","url":"https:\/\/books.ataka.in\/products\/vodka-with-varma","provider":"అటక","version":"1.0","type":"link"}