Skip to product information
“బ్లిక్సెన్ భాషా నైపుణ్యం అసాధారణమైనది. ఆమె ఆఫ్రికా అడవులను, జంతువులను, ఆకాశాన్ని వర్ణించిన తీరు పాఠకులని నేరుగా ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఇది ఒక వలసవాద చరిత్ర కంటే, వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంలా అనిపిస్తుంది.”
– గార్డియన్
“ఈ పుస్తకంలో బ్లిక్సెన్ ఓ యాత్రికురాలిగా కాకుండా, ఆ నేలలో భాగమైన వ్యక్తిగా మాట్లాడతారు. ఆమె భాషలో ‘రాజసం’ (Aristocratic touch) ఉంటుంది. కష్టాలను కూడా కళాత్మకంగా మార్చగల శక్తి ఆమె వచనానికి ఉంది.”
-ది అట్లాంటిక్
“బ్లిక్సెన్ రాసిన ఈ పుస్తకం సాధారణ ఆత్మకథ కాదు, ఇది ఓ ‘వచన కవిత’. ఆఫ్రికాలోని గడ్డి మైదానాలను, సింహాలను, అక్కడి ప్రజల మనస్తత్వాలను ఆమె వర్ణించిన తీరు పాఠకులకు ఓ కలలాంటి అనుభూతినిస్తుంది. ఇది కాలంతో పాటు చెరిగిపోని అద్భుత దృశ్యం.”
-టైం మ్యాగజైన్