Chimney

Chimney

Rs. 250.00
Skip to product information
Chimney
1/2

Chimney

Rs. 250.00

నేను ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో కథలు రాశాను. నేను చూసిన, ఎరిగిన జీవితాలనే కథలుగా మలుస్తున్నాను. ప్రస్తుతం రాసిన ఈ నవల కూడా పల్లె జీవితాన్ని దర్శించేదే. చిమ్నీ అంటే బుడ్డి దీపం. తెలంగాణ ప్రాంతంలో దీపాన్ని చిమ్నీ అంటారు. పొద్దు గూట్లో పడుతుండగా ‘ఓ పిల్లా.. పొద్దు గుంకింది చిమ్నీ ముట్టియ్’ అంటుంటారు అమ్మలక్కలు. ఇంగ్లీష్లో చిమ్నీ అంటే పొగ గొట్టం అనే అర్థం కూడా వస్తుంది. కానీ నేను తెలంగాణ దీపానికి అర్థంగానే ఈ చిమ్నీ నవలను రాశాను. అవసరం-అసహాయత-కుట్రల నడుమ అల్లుకున్న కథ

More books from AJU Publications

You may also like