Skip to product information
Hrudaya Deepam | హృదయ దీపం
WINNER OF THE INTERNATIONAL BOOKER PRIZE 2025
జ్యూరీలోని సభ్యులందరూ ఇష్టపడి ఏకగ్రీవంగా ఎంపిక చేసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ప్రత్యేకం అని తామెందుకు అనుకుంటున్నారో తమ అభిప్రాయాన్ని జడ్జీలు ఒక్కొక్కరు వెలువరిస్తూంటే వినటం చాలా సంతోషంగా ఉండింది.
- మాక్స్ పోర్టర్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ - 2025, హెడ్ అఫ్ జ్యూరీ
తెలుగు అనువాదం: నాగిణి అప్పసాని