Skip to product information
Jagajjana

Jagajjana

Rs. 750.00

భయంకర్ కలం పేరు కలిగిన  శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు వందేళ్ల కిందట 1912లో ఆంధ్రదేశంలోని తణుకులో జన్మించారు. పాతికేళ్లు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికి 600 నవలలు రచించారు.

You may also like