Skip to product information
Merupu
1/3

Merupu

Rs. 150.00

Merupu | మెరుపు

Winner of the 2023 Nobel Prize in Literature

వ్యక్తీకరించలేని భావాలకు గొంతుకనిచ్చే ఆయన వినూత్న శైలిలో రాసిన నాటకాలు, వచన రచనలకుగాను ఈ పురస్కారం - నోబెల్ కమిటీ

‘Fosse has been compared to Ibsen and to Beckett, and it is easy to see his work as Ibsen stripped down to its emotional essentials. But it is much more. For one thing, it has a fierce poetic simplicity.’ — New York Times

2023 నోబెల్ బహుమతి గ్రహీత యాన్ ఫోసా, మంత్రముగ్దులను చేసేలా రాసిన ఈ చిన్ని నవల ‘మెరుపు’ను చదవడం మొదలుపెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ దట్టమైన చీకటి వ్యాపించిన అడవిలోకి ప్రవేశిస్తే, బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. – ది నేషనల్ బుక్ రివ్యూ

తెలుగు అనువాదం: కుమార్. ఎస్

More books from Chaaya Publications

You may also like