Skip to product information
Narudi Brathuku Natana - A Philosopical Novella by Kavanamaali
"..ఈ పుస్తకం మనిషి జీవితంలోని లోతైన విషాదాన్ని, అంతులేని ఆవేదనను సందిగ్ధతను చూపిస్తుంది. పేజీలు తిరిగే కొద్దీ గుండె బరువు ఎక్కుతుంది. మనసును ఒక తెలియని విచారం (Melancholy) నింపి ఆ బాధలోనే ఒక ప్రశాంతత చేకూర్చి, కన్నీళ్ళతో మనసును కడిగి, ఒక రకమైన ఊరటను (Catharsis) కలిగిస్తుంది. ఆలోచనలలో ఉండే సాంద్రతలో ముంచే పుస్తకం ఇది. లోతైన భావోద్వేగాలలో తమని తాము కోల్పోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుంది."