Skip to product information
Niseedhi Naadam | నిశీథి నాదం
1/2

Niseedhi Naadam | నిశీథి నాదం

Rs. 250.00

నమ్మశక్యంగా లేని ఒక విచిత్ర వార్తను ఒక దినపత్రిక ధైర్యం చేసి ప్రచురించింది…. ఆ వార్త ఆధారంగా, ప్రొఫెసర్ సూచనపై నిజనిజాల్ని విచారించి, రహస్యాన్ని ఛేదించి, విస్తృతంగా అన్వేషించి, థీసిస్ సమర్పించే క్రమంలో భాగంగా…. డిల్లీ నుంచి బయల్దేరి, వనసీమ అడవిని చేరుకున్న మహిళకు…. నిలువెల్లా నివ్వెర పరిచే నిజమొకటి తెలిసింది. ఆమెను అంతలా కలవరపరిచిన ఆ నిజం ఏంటి ? ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు, భయంకరమైన అడవిలో, ఒక అర్ధరాత్రి, ఒక గంట సేపు అనుకోకుండా ఎందుకు గడపాల్సి వచ్చింది? దాని పర్యవసానాలేమిటి? వనసీమ లోలోపలి భాగాల్లో, తరతరాలుగా నివాసముంటున్న మహా మాంత్రికులు నిజంగా వున్నారా? ఎవరు వారు? ఏమా చరిత్ర? ఇంతకూ, కదిలే చెట్టు కథేంటి? నిశీథినాదం రహస్యమేమిటి? ప్రపంచ వృక్ష శాస్త్ర చరిత్రను మలుపు తిప్పగలిగారా ? అడుగడుగునా ఉత్సుకతను కలిగిస్తూ, ఆద్యంతం ఆసక్తితో చదివించే నవల “నిశీథినాదం”.

You may also like