Skip to product information
"పుస్తక ప్రేమికులందరూ తప్పక చదవాల్సిన అద్భుత కావ్యం. ఇది అక్షరానికి, అధికారానికి మధ్య జరిగే యుద్ధం." -ది గార్డియన్ "సెన్సార్షిప్పై సంధించిన ఒక పదునైన వ్యంగ్యాస్త్రం. ఆర్వెల్ (Orwell) రచనలను గుర్తుకు తెచ్చే సరికొత్త డిస్టోపియన్ నవల." -న్యూయార్క్ టైమ్స్ "అధికార వ్యవస్థ పుస్తకాలను ఎలా భయపెడుతుందో, అదే పుస్తకాలు మనిషిలో చైతన్యాన్ని ఎలా నింపుతాయో ఈ నవల అద్భుతంగా చూపిస్తుంది." టైమ్ మ్యాగజైన్ "ప్రతి పేజీలోనూ ఉత్కంఠను, మేధోమథనాన్ని కలిగించే అరుదైన రచన." — వాషింగ్టన్ పోస్ట్