Skip to product information
ఈ సంకలనంలో 64 మంది దేశ, విదేశీ కవుల కవితలకు 88 మంది అనువాదకులు చేసిన తెలుగు అనువాదాలు ఉన్నాయి. మొత్తం కవితలు 79 అయితే, అనువాదాలు 206.