Skip to product information
Sahastra-A Playlet
1/2

Sahastra-A Playlet

Rs. 150.00
కుజ: మేం planets అంటే మీరు ప్లాన్ చేస్తే we will make it a hit అంటే మేం plan-hitలం. లేదంటే plain nuts మి. మేం మీ ఇంట్లో guest లం. అంతేకాని ghost లం కాదు. బుధ: మీ అతిధులం. మీ బంధువులం. మేము మీ సైన్యం. గురు: మేం మీ జ్యోతిష్యంలో ఇమిడే గ్రహాలం అనుకోకండి. మిమ్మల్ని 'శతమానంభవతి' అని ఆశీర్వదించే దేవగణం. రాహు: శతమానంభవతి అంటే 120 ఏళ్ళు అని అర్ధం. మా నవగ్రహాల మీ జీవితంలోకి సంపూర్ణంగా వచ్చి వెళితే అది పరిపూర్ణ జీవితం. సూర్య: మేం నీతో పుట్టి, నీతో కొనసాగి, నీతోనే కనుమరుగైపోతాం. కుజ: మమ్మల్ని చూసి భయపడకండి. మమ్మల్ని భయపెట్టకండి. బుధ: మేం మీ horoscope లోలేం. (మీ horrorscope లోనూ లేం. శుక్ర: మమ్మల్ని hire చేసుకుంటే మిమ్మల్ని higher స్టేజ్లో నిలబెడతాం. గురు: మీ scope ని పెంచేందుకొచ్చిన మార్గదర్శకులం.

More books from Anvikshiki Publications

You may also like