Skip to product information
Samskrutha-A Playlet
1/2

Samskrutha-A Playlet

Rs. 150.00
ఈ లైబ్రరీలో వేల పుస్తకాలున్నాయి. దాన్ని వందలమంది రాశారు. అందులో మీరు కొందరు, నా ముందున్నారు. నా ప్రశ్నేంటంటే, ఇంతమందిలో నెంబర్ 1 ఎవరు? 11: నెంబర్ 1 to10 వరకూ క్రియేటర్స్ ఇంకా పుట్టలేదు. అందుకే మేం కూడా 11 నుంచే స్టార్ట్ అయ్యాము. సంస్కృతః అదీ నిజమే. అసలు మీరు 11 to 22 అని ఎందుకు అంటున్నారు? మీ పేర్లు ఎందుకు చెప్పడం లేదు? 14: మా పేర్లు పాఠకులకి తెలియక్కర్లేదు. మీకే పేరు కావాలంటే అది పెట్టుకోండి. మేం కూడా పెన్ నేమ్స్ పెట్టుకుంటాం గా. 15: మాలో ఒకర్ని 'షేక్' అనుకోండి, 'షేక్స్పియర్' అనుకో. 16: ఒకర్ని ఓషోనో, నీషోనో అనుకో. 17: ఒకర్ని శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ నో, ఆత్రేయ, ఆరుద్రో, వేటూరో అనుకో. 18: రవీంద్రనాథ్ టాగోర్, టాల్పాయ్, శరత్ అనుకో. 19: చెహెూవ్, గోర్కీ, కాఫ్కా, దోస్తోవిస్కీ అనుకో. 20: జయచంద్రన్, బైరప్ప, విశ్వనాధ్, జాషువా అనుకో. 21: మహాశ్వేతా దేవో, సుభద్రకుమారి చౌహానో, అయాన్ రాండో. నీకు నచ్చిన పేర్లు పెట్టుకో. 22: కానీ మాలో ఎవ్వరూ నెంబర్ 1 కారు. నెంబర్ 1 to 10 అనేవాళ్ళసలు పుట్టరు. సంస్కృతః ఎందుకు? 15: వాళ్ళంతా రీడర్స్, క్రిటిక్స్, అనలిస్ట్స్లో ఉంటారు. వాళ్ళు మాకు ఆ నెంబర్స్ ఇవ్వరు.

More books from Anvikshiki Publications

You may also like