Sathagni

Sathagni

Rs. 175.00
Skip to product information
Sathagni

Sathagni

Rs. 175.00

Sathagni
శతఘ్ని

Sathagni Kommanapalli Ganapathi Rao

శతఘ్ని కొమ్మనాపల్లి గణపతిరావు

అతనో తెలుగు అబ్బాయి. ప్రపంచ దేశాలలో అత్యున్నతమైన స్థానం గల ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్కి కరస్పాండెంట్గా పనిచేసిన వ్యక్తి. అమెరికన్ వైట్హౌస్ స్కాండల్స్ని బయటపెట్టి అమెరికా లాంటి అగ్రరాజ్యనేతకి నిద్రపట్టకుండా చేసిన ధీశాలి.
అటువంటి వ్యక్తి మన దేశంలో మాఫియా డాన్స్లా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులపై బాహాటంగా చేసిన తిరుగుబాటే ఈ ‘‘శతఘ్ని.’

You may also like