Skip to product information
Silakam Dabba

Silakam Dabba

Rs. 150.00

“ఇందులో రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి గూడెం జీవితం, రెండు గూడెం నుంచి యునివర్సిటీ దాకా చదువులకు వెళ్ళిన పిలగాడి జీవితం. ఈ రెండు జీవితాలు ఒకదానికొకటి కలిసిపోయి ఒకే జీవితంగా కనిపిస్తాయి. కానీ కావు. గూడెం నుంచి తాను ఎప్పుడైతే దూరమై, పరాయి జీవిగా మారిపోయాడో ఆ వేదన, ఆ ఎడబాటు లోంచి పుట్టిన కథలు ఇవి. తనని తాను సర్దుబాటు చేసుకోవడం కాదు. అని తాను గూడెం. పిలగాడిగా బతికించుకోవాలని చేసిన నిస్సహాయ ప్రయత్నం ఈ కథలు.”

–  గూండ్ల వెంకట నారాయణ

More books from Chaaya Publications

You may also like