Skip to product information
Tara Prapamcham
1/2

Tara Prapamcham

Rs. 100.00
మా ఇంట్లో ఒక చిట్టి పాప ఉంది. దాని పేరు తార. దాని వయసు 20 నెలలు. ఇది గౌ|| శ్రీ బుడుగు గారికి వానర పరంపర. దానికో ప్రపంచం వుంది. అదే "తాలా పలపంతం". ఈ తారా ప్రపంచంలో ఏది కల్పితం కాదు. ఇక్కడ ఏనుగు ఉయ్యాల ఊగుతుంది. విమానం పాలు తాగుతుంది. మొక్కలకి కోపం వస్తుంది. నంది ఏరో ప్లేన్ ఎక్కుతుంది. అన్నీ నిజ్జంగా నిజాలే. లంది మీలు కూదా చూదంది...

More books from Godavari Prachuranalu

You may also like