Skip to product information
Vodka with Varma

Vodka with Varma

Rs. 200.00

ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా

చదివిన పుస్తకం ఈ ‘వోడ్కా విత్ వర్మ’

- పూరీ జగన్నాథ్ (సినీ దర్శకుడు)

 

వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు,

ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు.

- సిరాశ్రీ (ఈ పుస్తక రచయిత)

 

రాములో ఒక చాలా తెలివైన పిల్లవాడు, ఒక మహా అమాయకుడైన ఎదిగినవాడు కలిసి ఉన్నారు.

- రత్న (వర్మ మాజీ భార్య)

 

రాము నాన్నని నేను ఎప్పుడు ఒక తండ్రిగా కాకుండా కేవలం ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూసాను.

- రేవతి (వర్మ కుమార్తె)

You may also like