Skip to product information
AAME SMASHAANAM AYYINDHI
Rs. 200.00
Aame Smasanam Ayyindi - A contemporary Telugu novel by Madhav Virinchi
ఒక కథకి కథనం ఎంత అవసరమో.. ఆ కథ పుట్టడానికి కల్గిన ఆలోచనలో నిజాయితీ కూడా అంతే అవసరం. ఆలోచనలో నిజాయితీ ఉన్నప్పుడే అది రచయిత కన్నా పెద్దది అవుతుంది.. అలాంటి ఒక ఆలోచనతో రాసిన కథే ఈ ఆమె స్మశానం అయ్యింది.