Skip to product information
Aaradhana
1/2

Aaradhana

Rs. 125.00

అనంత్ ను  భర్తగా  పొందగానే   అంతా   అన్నపూర్ణను అదృష్టవంతురాలన్నారు. తీరా  అనంత్  జీవితంలోకి  అడుగుపెట్టిన  తర్వాత  గాని  ఆ అమ్మాయికి  తన  అదృష్టం ఏపాటిదో  తెలిసిరాలేదు.      అతనిచుట్టూ   అతి   భయంకరమైన   గతం   కోటగోడలా పటిష్టంగా  ఉండిపోయింది.  అనంత్   దగ్గరికి   ప్రవేశం  ఎలాగో అర్ధం   గాని  అన్నపూర్ణ  అలాగే  నిలబడిపోయింది.  ఆ  దుర్భేద్యమైన   గోడను  ఛేదింపగలదా  ఆ  మూగపిల్ల! 

You may also like