Skip to product information
"ఊహాజనితమైనది, ఆలోచనాత్మకమైనది, మనసును కదిలించేది మానవీయమైనది... జ్ఞాపకాలను, చరిత్రనూ, భౌగోళిక-మానసిక స్థితినీ అద్భుతంగా ఆవిష్కరించిన అసాధారణ నవల." - ది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కమిటీ "ఈ పుస్తకం పాలస్తీనా ఆక్రమణ చుట్టూ ఉన్న అపోహలను ఒక్కొక్కటిగా విప్పి చూపుతుంది. ఉదారవాదం వెనుక దాగున్న వలసవాద ఆలోచనలను ఎండగడుతుంది." - స్ట్రేంజ్ హరైజాన్స్