రచయిత ఎంతో బాగా రాశారు కథను దానిలోని పాత్రలను. ప్రతి ఒక్కరి జీవితం లోని ఒక మల్లికా మరియు అంకిత లాటి స్నేహితులు ఉండాలి. అలాగే రాజేశ్వరి లాటి అమ్మ ఉండాలి. ఈ నవల నేటి తరానికి ఎంతో సందేశాత్మక ఉంది. ఎప్పుడో ఎవరికో ఏదో జరిగితే మనకు అదే జరుగుతుంది. అనుకోవడం మరియు దాని నుండి పారిపోవడం సరికాదు.
ఇంకా
నవల ఇంత బాగుంది అంటున్నావు మరి దీనికి ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చావు అని అనవచ్చు.
దానికి కారణం
నవల అయితే బాగుంది. కానీ ఇది తెలుగు నవలో లేదా ఆంగ్లమో తెలియలేదు. చాలా సందర్భాలలో ఇంగ్లీష్ అవసరం లేకపోయినా ఎక్కువ వాడేశారు.
ఇంకా డైరీ విషయం లో మాత్రం మన తెలుగు సాహిత్యం చాలా గొప్పది రాయడానికి, చదవడానికి చాలా బాగుంటుంది. కానీ రచయిత దాన్ని కూడా ఇంగ్లీషు లో ఇవ్వడమే నాకు నచ్చలేదు.
నవల చదువుతున్న అంత సేపు ఆ ఆంగ్లం నేను విసుగు పుట్టి చేది.
కాస్త తెలుగు పుస్తకాల ను తెలుగు పదాలు, సాహిత్యం నీ వాడి రాయండి.
Skip to product information
Ala Ninnu Cheraa
Rs. 200.00
నీ నుండి దూరంగా ఉన్నా, ఈ దూరమే బాగుంది. ఎందుకంటే మళ్ళీ నిన్ను చేరాక నువ్వు అనుకుంటున్న నేను, నేను కాదని చెప్తే నా గుండె తట్టుకోగలదా? Please be with me Like a pearl with the shell. Please be with me Like a moon in a dark night. Please be with me Like the courage of a soldier