A
Anonymous ప్రేమలో ఉండే మాధుర్యం, బాధ్యతలో ఉండే త్యాగం, జ్ఞాపకాల ఊసులతో పోరాడే జీవితం, తల్లిదండ్రుల ప్రేమను సమర్థిస్తూ వారిని అర్థం చేసుకొని, వారిని మళ్లీ కలిపే ప్రయత్నం చేసిన పిల్లల ధైర్యం.... ఈ కథకి ప్రాణం పోసిన అంశాలు.... కథ చదివినంత సేపు, ఆ కథలోని జీవితాలతో మనము పెనవేసుకుని పోయిన అనుభూతి.... ముఖ్యంగా చెప్పాలంటే ఈ నవల చాలా బాగుంది....
B
Bangari Srijoshna Too good, loved it❤️
A
Amar varma Viswanadhapalli Super book good story
H
HEMANTH UPPALA This is my first book reading telugu novel and I've completed it in 2 days.really enjoyed while readingit.