Skip to product information
Anthupattani Manishi
1/2

Anthupattani Manishi

Rs. 175.00
"ఎవడూ ఎవడినీ బాగుచెయ్యలేడు. ఇంకొకడు బాగుచేస్తే బాగుపడదామనుకునేవాడు ఆరడుగుల పొడుగు, రెండడుగుల వెడల్పూ గల గొయ్యి తవ్వుకుని, అందులో అగరొత్తులు వెలిగించుకుని, పువ్వులు చల్లుకుని సొంతంగా సమాధైపోవటం మంచిది.” * * * జీవితంలో పెట్టుబడి అవసరం లేకుండా తారాజువ్వలాగ పైకి పోవాలన్న పట్టుదల గలవారికి అతివాస్తవికమైన ఆధునిక జీవనసూత్రాలు గురుశిష్య సంవాదరూపంలో సోదాహరణంగా అవగతం చేసే రచన అంతుపట్టని మనిషి.

More books from Anvikshiki Publications

You may also like