Skip to product information
Bharya Chaatu Manishi
Rs. 100.00
ఇందులో వెల్షనినోవ్ ముఖ్యపాత్ర. పావెల్ పవ్లోవిచ్ మరో ముఖ్య పాత్రధారి. వారిద్దరి మధ్యా ఉన్న విచిత్ర విపరీత అనుబంధం కథావస్తువు. వారితోపాటు లిజా, నటాలియా, క్లౌడియా, బగౌటౌవ్, నాద్యా, కాత్యా, మవ్రా, మార్యా - ఎన్నో సహపాత్రలు. ముఖ్యపాత్రలయినా, సహపాత్రలయినా సహజంగా, జీవంతో మన కళ్లముందుకు వస్తాయి. సమకాలీనమనిపిస్తాయి. కధను నడిపిస్తాయి. వాటి వాటి సాయంతో కధనూ, ఆ కధ కలిగించే ఎరుకనూ గ్రహించడం పాఠకుల వంతు.