Skip to product information
Daahageeti Kathalu
1/2

Daahageeti Kathalu

Rs. 245.00
ఈ కథలు మొత్తం చదువుతున్నప్పుడు ఈ పాత్రలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకు వచ్చాయి? ఈ రచయితకు ఏ జీవిత అనుభవాల నుంచి తారసపడ్డాయి? ఒక జీవితానుభవం సరిపోతుందా ఇంత విలక్షణత, విభిన్నత, వెన్నుపూస వుండే పాత్రలను వొడిసి పట్టుకుని కథ అల్లేందుకు అనిపిస్తుంది. ఈ 12 కథల్లోనూ దృశ్య చిత్రణలో, సంభాషణల్లో వున్న తూగు.... ఒక్కో పాత్ర నుంచి కథ తనను తాను మలచుకునే తీరు... చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా జరుగుతున్నట్టు, అలవోకగా అన్ ఫోల్డ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ తరచి చూస్తే అది పతాక స్థాయిలో ఖదీర్ నేరేటివ్ క్రాఫ్ట్ దర్శనమిస్తుంది. + అనంతు చింతలపల్లి

More books from Anvikshiki Publications

You may also like