M
Manikanta D Great book about the travelling in early 19th Century. Knowing about the places, people, traditions, travel planning etc...
1838వ సంవత్సరంలో వీరాస్వామి పుస్తకం మొదటి ముద్రణ అయ్యాక, బ్రౌను దాన్ని కూడా చదువుకొని, తన వద్ద ఉన్న రాతప్రతిని, 1839వ సంవత్సరంలో మద్రాసులోని లైబ్రరీ వారికి అందిస్తూ ‘‘నేను ఇస్తున్న ఈ కాపీ చాలా మంచిది. గత సంవత్సరంలో ముద్రించబడిన పుస్తకం, నా వద్ద ఉన్న మరో రాతప్రతి కూడా కుదించబడిందేను’’ అంటూ స్పష్టంగా నోట్సు రాసి పెట్టాడు