Skip to product information
తెలుగు సాహిత్యంలో అరుదైన ప్రేమ కథలు రాశాడు స్కెబాబ. అడుగడుగున సున్నితమైన ప్రేమైక భావనలు... ఉత్కంఠభరితంగా సాగే కథనం.. ఆకర్షణీయ సన్నివేశాలు.. ఆసక్తికరమైన తెలంగాణ భాష, ముఖ్యంగా ఉర్దూ పద సొగసు.. పాఠకుల గుండెలను ఇగ్నైట్ చేసే ప్రేమకథలు స్కెబాబవి"
- ఇనాయతుల్లా
కథకులు
ఈ పుస్తకం ప్రేమను ఆరాధించదు. ప్రేమ పేరిట జరిగే అణచివేతను, ప్రేమను నిలబెట్టుకోవడానికి చేసే పోరాటాన్ని, ఆ పోరాటంలో మిగిలే గాయాలను మనకు చూపిస్తుంది. అందుకే ఇది కేవలం కథల పుస్తకం కాదు, ఇది మనందరి గుండెల కింద దాచుకున్న ఒక “సున్నితమైన వేదన”.
- మెర్సీ మార్గరెట్
కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత