Skip to product information
JAGANNATHAM- Get "PURI"FIED
Rs. 150.00
జగన్నాథం - భాను తేజ యొక్క స్వీయ రచన. దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలను చూసి, పోడ్ క్యాస్ట్ లను విని అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు. అదే తరహాలో ఎన్నో సామజిక, రాజకీయ, కుటుంబ రోజు వారి సమస్యలను ఇందులో విశ్లేషించి ఒక గొప్ప మోటివేషన్ పొందే మాధ్యమంగా ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని కేవలం సినిమా అభిమానులో లేదా పూరి జగన్నాథ్ అభిమానులో కాదు ప్రతి ఒక్క సామాన్యుడు చదవాలి. మోటివేషన్ పొందాలి అన్నది రచయిత ఉద్దేశం.