Skip to product information
Kalathapaswi Kalabharanalu
1/2

Kalathapaswi Kalabharanalu

Rs. 250.00

సినీ ప్రపంచం గర్వించదగిన దర్శక మహానుభావులు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి కళాఖండాల గురించి పుస్తకం రూపంలో ఇలా మీ ముందుకు వచ్చినందుకు గర్వపడుతూ.. ఈ ప్రయాణంలో గురువు గారు విశ్వనాథ్ గారు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించారని మనసా వాచా కర్మణా నమ్ముతూ.. ఇంతటి అదృష్టం నాకు దక్కినందుకు నా జన్మ సార్థకమైందని భావిస్తున్న నన్ను.. ఈ పుస్తకం ఆ కళాతపస్వి స్పర్శకు నోచుకోలేదనే ఒకే ఒక్క బాధ మాత్రం వెంటాడుతోంది...

You may also like