Skip to product information
Marapurani Prayana Kathalu
1/2

Marapurani Prayana Kathalu

Rs. 295.00
ఈ కథల ఎంపికకు పెట్టుకున్న నియమం 'ప్రయణంలో మొదలై ప్రయాణంలో అంతమయ్యే కథ' గా ఉండడం. ఈ కథల్లో ప్రయాణం కట్టిన ప్రతి మనిషీ తన కథ చెప్పడమో ఒక కథను తెలుసుకోవడమో చేస్తాడు. బస్సు, రైలు, కారు, విమానం, ఓడ, ఆటో... పుస్తకం ముగిసే సరికి ప్రయాణ సాధనాలు మోసుకుపోతున్నది మనుషుల్ని కాదనీ కథల్ని అనీ మనకు తెలిసొస్తుంది.

More books from Anvikshiki Publications

You may also like