Skip to product information
Micro Kathalu
Rs. 150.00
Micro Kathalu by Vishi
ఈ కథా శకలాలు కోత పెడతాయి. వాతపెడతాయి. పితృస్వామ్య వ్యవస్థ ముసుగు తీసి పొగబెడతాయి. చాలా కథలు స్త్రీ దైనందిన జీవితంలో అడుగడుగునా జరిగే అనుభవాలు. కొన్ని అవమానాలు, కొన్ని దారితప్పినట్లనిపించే అనివార్యాలు, కొన్ని తెలివైన నిరసనలు, కొన్ని తప్పక పడాల్సిన రాజీలు. కొన్ని కథలకు మరో కథలో కొనసాగింపు లీలగా అన్పించొచ్చు. ఇంతవరకూ మన కథలలో కనబడని అనుభవాలు కొన్ని ఈ కథల్లో చూడొచ్చు.
జి. వెంకటకృష్ణ