Skip to product information
Nanna Gurthimpu leni Sainikudu
1/2

Nanna Gurthimpu leni Sainikudu

Rs. 249.00

ఏప్రిల్ 24. కాశ్మీర్లో అప్పుడప్పుడే శీతల వాతావరణం పోయి

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పటివరకు చలికి గడ్డకట్టి, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.., ఇప్పుడు ఆ ఉష్ణోగ్రత వేడికి కరిగి పచ్చదనాన్ని అల్లుకుంటున్నాయి. ఎటు చూసినా.. కాశ్మీరు అందాలు వర్ణించలేనంత అద్భుతంగా, ఆహ్లాదంగా ఉన్నాయి.

కుటుంబాన్ని దూరంగా విడిచిపెట్టి, దేశ రక్షణ బాధ్యతగా భావించే సైనికులతో కాశ్మీరంతా సురక్షితంగా, సుభిక్షంగా ఉంది. నిత్యం అల్లర్లను, ఉగ్రదాడులను ఎదుర్కొంటూ సైనికులు దృఢంగా నిలబడి కాశ్మీర్ను రక్షిస్తూ ఉన్నారు.

అలాంటి సైనికులలో ఒకరు, శ్రీనగర్ క్యాంపు నుండి ఏప్రిల్ 19న, తన ఉద్యోగం ముగించుకొని, సెలవు మీద సొంత ఊరైన విశాఖపట్నం బయలుదేరాలి. కానీ, అక్కడ జరిగిన కొన్ని అనివార్య కారణాల వలన తన ప్రయాణం 5 రోజులు ఆలస్యమై, ఏప్రిల్ 24న శ్రీనగర్ నుంచి మొదలైంది...............

You may also like