Skip to product information
Nishantha

Nishantha

Rs. 125.00

నిశాంత

మనిషికి ఇప్పుడు కావల్సింది ఆమె శరీరం కాదు,ఆమె మేధస్సు! ఆమె మేధస్సు కూడా తనకి తోడైత ఇద్దరూ కలిసి, ఈ సృష్టిమీద ఇంకా సునాయసంగా, ఇంకా ధైర్యంగా యుద్ధం సాగించవచ్చు. మనిషి ఎంత సేపూ ఆమె కళ్ళకి,మనస్సుకి,’రొమాన్స్’అనే బురఖావేసి యీ ప్రపంచాని్న పూర్తిగా అధ్యయనం చేయనీయకుండా పక్కదోవ పట్టిస్తున్నాడు.

నిశా!నీకు తెలుసు కదా!

మేధస్సుకి స్త్రీపురుషబేధం లేదు

You may also like