V
V.J. Sonia Yaha it's a nice book. Can't express in words. Those who love reading. Must and should read this book Oka Endakalapu Madhyahnam.
Oka Endakalapu Madhyahnam - A contemporary Telugu novel by V. Mallikarjun
మన ప్రేమల్నీ భయాల్నీ ఒంటరితనాల్నీ మూటగట్టి గతంలోకి వెళ్ళిపోయి.. గతమంటే రోజులో నెలలో కాదు, ఏళ్ళకు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి.. ఒక ఎండాకాలపు మధ్యాహ్నంలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత మనం ఏ చింతా లేకుండా బతకొచ్చనుకుంటాను.
సమస్యంతా సరిగ్గా ఆరోజును వెతికి పట్టుకోవడమే.
ఎప్పటికైనా ఏ చింతా లేకుండా బతకలేమా అని నమ్మి ప్రేమలో పడ్డ ఒకమ్మాయి ఒకబ్బాయి కథ ఈ నవల. ఇది ఒక ఎండాకాలపు మధ్యాహ్నాం జరిగే కథ కాదు. ఎవరెవరో మూటగట్టి వదిలేసి వచ్చిన ఆ మధ్యాహ్నం మోసుకొచ్చిన ఒంటరితనాల్ని జీవితమంతా మోస్తున్న ఇద్దరి కథ.
This story isn’t about falling in love. It’s about falling apart in love — about drifting away from each other.