Skip to product information
Oka Vijetha Athmakatha

Oka Vijetha Athmakatha

Rs. 250.00

ఒక విజేత ఆత్మకథ ఎ. పి. జె. అబ్దుల్ కలాం

ది వింగ్స్ ఆఫ్ ఫైర్’కు  తెలుగుఅనువాదం : చినవీరభద్రుడు

కలాం తన జీవితంలో నుంచి మనకెత్తి చూపించిన సంఘటనలు చాలావరకు నా జీవితంలోను, మీ జీవితంలోను సంభవించిన సంఘటనల్లాంటివే, నన్నూ మిమ్మల్ని కూడా తీర్చిదిద్దిన బంధువులు, దారిచూపిన గురువులు, వెన్నుతట్టిన విధి నిర్ణేతలు, తోడు నిల్చిన సహచరులు మన చుట్టూతా ఉన్నారు. కానీ, మన జీవితంలో వాళ్ళ కివ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వట్లేదు, కలాం ఇచ్చాడు. అంతే తేడా.

 

You may also like