Skip to product information
Prema Pujari
1/2

Prema Pujari

Rs. 60.00

"ఆ ప్రతిఒక్కటీ వరూధిని చెప్పినట్లు చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళ్ళాక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా.అది నాకు అడ్రస్ చేసి ఉండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్ లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనిపించే వారి గౌనును మోడల్ గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ జీవించింది.

       దివ్యా!  అలా౦టి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం."

       వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్య అన్నవిక్రమ్ కి కంటగింపు అయింది.

       విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిండా?

తెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ''ప్రేమపూజారి'' చదవాల్సిందే. 

                                                                                             - చిట్టారెడ్డి సూర్యకుమారి

You may also like