Skip to product information
“ఏ చెల్లెలయినా మా అన్న మంచివాడు కాదు అని నోరారా చెబుతుందా?అందులో మన ఆంధ్రా ఆడపడుచు” అంది.
“పోదూ!నీ బోడి రాయల్టీ నువ్వూను”అంది.
“ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నాలేవే అమ్మ”అంది ఛాయ.
“వెళ్ళకు ఛాయా!నువ్వు వచ్చినట్టే లేదు” అంది సంహిత.
“నాకు అంతే” అంది ఛాయ. “మనిద్దరం ఒకచోట వుండే బంధం ఏదయినా దొరికితే బాగుండును.”
“అలాంటిదం కుదరదు” ఖచ్చితంగా చెప్పేసింది సంహిత.