Skip to product information
Sikkaa
Rs. 200.00
Sikkaa - Collection of Short Stories by Sri Uha
శ్రీ ఊహ కథల్లో మనకు పైకి కనపడేదేదైనా కావచ్చు కానీ లోపల ఎక్కడో ఒక మూలన నేను నన్ను కోల్పోకూడదు అనుకునే ధ్రుఢమైన మనిషి అసహనంగా తచ్చాడడం ఖచ్చితంగా చూస్తాం. కొత్త మనోభావానికి, కొత్త బతుకుదెరువుకు, కొత్త స్వాభిమానానికి అండగా నిలబడడం ఊహ పాత్రల ప్రత్యేకత.
- ప్రసేన్
ఈ పుస్తకంలోని పదకొండు కథలూ సూక్ష్మమైన అనుభూతులనూ స్థూలభావనలనూ రెండింటినీ వొడిసిపట్టుకున్నవే. వాటిని కథ చేయడంలో ఆమెకున్న ప్రతిభను ప్రదర్శించేవే.
- జి. వెంకటకృష్ణ