Skip to product information
Swaatantrya Samaramlo Andhra Veeravanithalu
Rs. 40.00
భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యోధానుయోధుల సంఖ్యలో పోరాట పటిమ కలిగి తమ సమస్తము అర్పించి జైళ్ళ పాలైన వీరవనితల సంఖ్య తక్కువేమి కాదు. శ్రీమతి సరోజినీ నాయుడు మొదలుకొని దువ్వూరి సుబ్బమ్మ వంటి మహిళా యోధులు స్వాతంత్య్ర పోరాటంలో ప్రథమశ్రేణిలో నిలిచారు.